జమ్మూకశ్మీర్‌లో అగ్నిప్రమాదం (Video)

85చూసినవారు
జమ్మూకశ్మీర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఉధంపూర్ జిల్లాలోని బట్టల్ బల్లియన్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గ్రిడ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్