అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం వద్ద అకాల్ తఖ్త్ విధించిన శిక్ష అనుభవిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దుండగుడు తుపాకీతో సమీపానికి వెళ్లగా.. వెంటనే బాదల్ అనుచరలు అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. దీంతో తుపాకీ గాల్లో పేలింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.