బీచ్‌లో కొడుకుతో హీరో నిఖిల్ సందడి

63చూసినవారు
నటుడు నిఖిల్ తన కుటుంబంతో కలిసి బీచ్‌లో సందడి చేశారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఆయన ఆటవిడుపుగా పేరుపాలెం బీచ్‌కు వెళ్లారు. భార్య పల్లవి వర్మ, కొడుకుతో సముద్ర తీరంలో ఆడుకున్న వీడియోను నిఖిల్ ట్విట్టర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తన కొడుక్కి సముద్ర అనుభూతిని అందించిన ఆయన ‘ధీర సముద్రపు తొలి స్పర్శ’ అని రాసుకొచ్చారు. ఆయన ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్