మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. బుధవారం ఉదయం మహారాష్ట్రలోని సిర్వంచ, అహేరి, గచ్చిరోలి, చంద్రపూర్‌లో భూప్రకంపనలు వచ్చాయి. అలాగే, ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్‌లో స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే.