నేడు చై-శోభిత వివాహం

72చూసినవారు
నేడు చై-శోభిత వివాహం
నాగ చైతన్య, శోభిత ఇవాళ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. రాత్రి 8.13 గంటలకు వీరి వివాహం జరగనుంది. అందుకు
అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించే ఈ పెళ్లికి టాలీవుడ్ హీరోలు తమ కుటుంబాలతో హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరగ్గా, దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్