T20WC మాదిరే మంచి క్షణాల కోసం వేచి ఉండాలి.. ఢిల్లీ పోలీసులు

72చూసినవారు
T20WC మాదిరే మంచి క్షణాల కోసం వేచి ఉండాలి.. ఢిల్లీ పోలీసులు
ట్రాఫిక్ నిబంధనలపై సామాన్యులకు అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భారత్ మరో T20WC గెలవడానికి మేమంతా 16 సంవత్సరాల 9 నెలల 5 రోజులు (52,70,40,000 సెకన్లు) వేచి ఉన్నాము. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా కాస్త ఓపికగా ఉందాం. మంచి క్షణాల కోసం వేచి ఉండటం అవసరం. ఇంకా ఏం చెప్పగలం? టీమ్ ఇండియాకు అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్