ఉగాండాలో తొలిసారిగా వెస్ట్ నైల్ వైరస్ గుర్తింపు

59చూసినవారు
ఉగాండాలో తొలిసారిగా వెస్ట్ నైల్ వైరస్ గుర్తింపు
1937లో ఉగాండాలో తొలిసారిగా ‘‘వెస్ట్ నైల్ వైరస్’’ని గుర్తించారు. ఇది క్యూలెక్స్ జాతి దోమల ద్వారా వ్యాప్తిస్తుంది. ఈ దోమ కాటుకు గురైతే వైరస్ మన శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పక్షులను దోమలు కుట్టిన సందర్భంలో ఇది దోమ శరీరంలోకి, అనంతరం ఆ దోమ మనిషిని కుట్టడం ద్వారా మనిషి శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశిస్తోంది. 110 కంటే ఎక్కువ పక్షి జాతులు ఈ వైరస్‌ని కలిగి ఉంటాయి. వేసవి కాలంలో దోమ కాటుకు గురైతే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్