కన్నప్ప’ నుంచి బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్ విడుదల

62చూసినవారు
కన్నప్ప’ నుంచి బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్ విడుదల
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే ప్రకటించిన మంచు విష్ణు.. తన చిత్రం నుంచి ప్రతి సోమవారం ఒక అప్ డేట్ వదులుతున్నాడు. తాజాగా కమెడియన్లు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల లుక్‌ను పంచుకున్నారు. బ్రహ్మానందం ఈ చిత్రంలో పిలక పాత్రను, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. చూస్తుంటే వీరిద్దరి కామెడీ కన్నప్ప చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ కానున్నట్టుగా కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్