కాలిఫోర్నియా కోర్టుకి తొలి తెలుగు జడ్జి

76చూసినవారు
కాలిఫోర్నియా కోర్టుకి తొలి తెలుగు జడ్జి
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటి సుపీరియర్ కోర్టు జడ్జిగా తొలిసారి ఓ తెలుగు మహిళ నియమితులయ్యారు. 2022 నుంచి ఆ కోర్టులో కమిషనర్ గా పనిచేస్తున్న జయా బడిగా జడ్జిగా ఎంపికయ్యారు. విజయవాడకు చెందిన ఆమె హైదరాబాద్ లో చదువు పూర్తి చేశారు. అనంతరం 2009లో కాలిఫోర్నియా స్టేట్ బార్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.

సంబంధిత పోస్ట్