తెలంగాణలో 5 రోజులు తేలికపాటి వర్షాలు

57చూసినవారు
తెలంగాణలో 5 రోజులు తేలికపాటి వర్షాలు
తెలంగాణలో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇవాళ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్