నిర్మాణంలో ఉన్న కాటేజీ పైకప్పు కూలి ఐదుగురి మృతి

52చూసినవారు
నిర్మాణంలో ఉన్న కాటేజీ పైకప్పు కూలి ఐదుగురి మృతి
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రిసార్ట్ కాటేజీ పైకప్పు స్లాబ్ కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు మృతిచెందారు. గురువారం రాత్రి కార్మికులు నిద్రపోతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్