అమెరికాలో బలవంతపు వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు యువకులు అరెస్టు

1566చూసినవారు
అమెరికాలో బలవంతపు వ్యభిచారం అభియోగాలతో ఐదుగురు తెలుగు యువకులు అరెస్టు
ఆగస్టు 22న టెక్సాస్ లో తెల్లవారుజామున జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ లో మైనర్ బాలికల నుంచి సెక్స్ ను కోరడం, సెక్స్ వర్కర్లను ఆశ్రయించడం, అరెస్టు నుంచి తప్పించుకోవడం వంటి పలు అభియోగాలపై ఐదుగురు తెలుగు యువకులు సహా ఏడుగురు భారతీయులను యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో బండి నిఖిల్, గల్లా మోనిష్, కుమ్మరి నిఖిల్, మేకల జైకిరణ్ రెడ్డి, రాయపాటి కార్తీక్ ఉన్నారు. ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి వీరిని అరెస్ట్ చేసినట్లు డెంటాన్ కౌంటీ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్