ఆకస్మిక వరదలు.. జావా ద్వీపంలో 16 మంది మృతి (వీడియో)

67చూసినవారు
ఇండోనేసియాలో ఆకస్మిక వరదల కారణంగా జావా ద్వీపంలో 16 మంది మృతి మృతిచెందారు. మరో 9 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని టన్నుల కొద్దీ బురద కింద కూరుకుపోయిన మృతదేహాలను వెలికితీస్తున్నారు. కుండపోత వర్షాల కారణంగా పెకలోంగన్‌ రీజెన్సీలో నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో తొమ్మిది గ్రామాలపై వరద ప్రభావం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్