వంట చేయడం కూడా ఒక కళే. అందుకే అనేక మంది వంట చేయడానికి ఇష్టపడతారు. అయితే ఎక్కువసేపు వంటింట్లో గడిపేవారు కాలుష్య ప్రభావానికి గురయ్యే ప్రమాదం పెరుగుతుంది. సూక్ష్మధూళి కణాలతో ఊపిరితిత్తులు, గుండె సమస్యలు ఎక్కువై అకాల మరణ ప్రభావం పెరుగుతుంది. వంటగదిలోకి పుష్కలంగా గాలివచ్చేలా వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. ఎయిర్ ఫ్రయ్యర్ వినియోగించడం వల్ల వాయుకాలుష్యం పెరగదని చెబుతున్నారు.