ఆగస్ట్ 15న కేవలం రూ.1578కే విమాన ప్రయాణం

72చూసినవారు
ఆగస్ట్ 15న కేవలం రూ.1578కే విమాన ప్రయాణం
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విమానయాన సంస్థలో ఒకటైన విస్తారా ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. టికెట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం అర్ధరాత్రి 23.59 వరకు బుకింగ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా, వన్-వే డొమెస్టిక్ రూట్ కోసం కనీస విమాన టిక్కెట్ ధర రూ.1578గా నిర్ణయించారు. ఇది ఎకానమీ క్లాస్‌కు వర్తిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్