స్వదేశానికి చేరుకున్న గుకేశ్ (వీడియో)

50చూసినవారు
ఇటీవల సింగపూర్ వేదికగా జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో విశ్వవిజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ సోమవారం స్వదేశానికి చేరుకున్నాడు. తండ్రి డాక్టర్ రజనీకాంత్‌తో కలిసి చెన్నై విమానాశ్రయంలో అడుగుపెట్టిన అతనికి తమిళనాడు ప్రభుత్వ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఘన స్వాగతం పలికింది. ఇప్పటికే గుకేశ్‌కు తమిళనాడు ప్రభుత్వం రూ.5 కోట్ల రివార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్