ఆ యాప్‌లతో పోటీ పడనున్న ఫ్లిప్‌కార్ట్

75చూసినవారు
ఆ యాప్‌లతో పోటీ పడనున్న ఫ్లిప్‌కార్ట్
ప్రముఖ ఈ-కామర్స్ యాప్ ఫ్లిప్‌కార్ట్.. జెప్టో, బ్లింకిట్ వంటి యాప్‌లతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. మరో 6 నుంచి 8 వారాల్లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో 10-15 నిమిషాల్లో డెలివరీలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దీని ద్వారా వినియోగదారులకు మరింత దగ్గర కావొచ్చని భావిస్తోంది. USD 45 బిలియన్లు వ్యాల్యూ ఉన్న భారత ఈ-కామర్స్ రంగంలో ఎక్కువ వాటాను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్