చంద్రబాబుకు ఓటేస్తే ప‌థ‌కాల‌కు ముగింపు: జ‌గ‌న్

77చూసినవారు
తాజా ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని సీఎం జ‌గ‌న్ అన్నారు. "ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. బాబును నమ్మడం అంటే మళ్లీ మోసపోటం. చంద్రముఖిని నిద్ర లేపడమే. బాబును మళ్లీ నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడం." అని రేపల్లె స‌భ‌లో సీఎం వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్