కుబేరుడికి.. అక్షయ తృతీయకు గల సంబంధం ఏమిటి ?

70చూసినవారు
కుబేరుడికి.. అక్షయ తృతీయకు గల సంబంధం ఏమిటి ?
అక్షయ తృతీయ రోజు శుభసమయంగా పరిగణిస్తారు. ఈ రోజున ఏదైనా శుభకార్యాలు చేయాలంటే ఏ శుభ ముహూర్తాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఈ రోజున లక్ష్మీ దేవిని, కుబేరుడిని పూజించడం వల్ల సంపద అదృష్టం పెరుగుతుందని భావిస్తారు. కుబేరుడిని సంపదల దేవుడు అని పిలుస్తారు. ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఈ రోజున బంగారం, వెండిని కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

సంబంధిత పోస్ట్