మల్లె సాగుకి అనుకూలమైన నేలలు

61చూసినవారు
మల్లె సాగుకి అనుకూలమైన నేలలు
ఒండ్రు మట్టి నేల‌లు, పొడి ఇసుక నేలలు, నీటి సదుపాయం ఉన్న నేల‌ల్లో మల్లె సాగు చేయ‌డం లాభ‌దాయకం. సేంద్రియ పదార్థం సమృద్ధిగా ఉన్న ఇసుక లోమ్ నేల‌ల్లోనూ మ‌ల్లె సాగు చేయ‌వ‌చ్చు. పొలంలో నీరు నిల్వ ఉంటే మల్లె మొక్కలు చనిపోతాయి. నేల పీహెచ్ పరిధి 6.5 కంటే ఎక్కువ ఉండరాదు. మొక్క వేగంగా పెరగాలంటే అధిక నైట్రోజన్ ఎరువులను వేయాలి. నైట్రోజన్ ఎరువులతో మ‌ల్లె మొక్క పెద్ద పొదగా ఎదుగుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్