రోబోలతో ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే

66చూసినవారు
రోబోలతో ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే
ఉబర్ ఈట్స్ సంస్థ జపాన్‌లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్‌కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ప్రారంభించింది. మొట్టమొదటగా టోక్యోలో మాత్రమే వీటిని ప్రవేశపెట్టింది. కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ గంటకు 6 కిలో మీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోగల సామర్థ్యం వీటి సొంతం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్