యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు

82చూసినవారు
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో మంటలు
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం ఇంజిన్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ యూఏ1118 బుధవారం రాత్రి 7 గంటలకు ఇంటర్నేషనల్ హూస్టన్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్ట్ మాయర్స్ వెళ్లేందుకు టేకాఫ్ అయింది. ఆ తర్వాత 15 నిమిషాలకే ఎడమ రెక్క కింద ఉన్న ఇంజిన్ నుంచి భారీగా మంటలు రావడం మొదలయ్యాయి. దీంతో తక్షణమే టెక్సాస్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్