ఆదర్శ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌.. ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత (వీడియో)

59చూసినవారు
తెలంగాణలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. తాజాగా మంగళవారం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం దుగ్యాల మోడల్ స్కూల్ మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యారు. వారు వాంతులు, విరేచనాలు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో గిలగిలా కొట్టుకున్నారు. ఇది గమనించిన టీచర్లు వారిని హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్