హై బీపీని అదుపులో ఉంచే ఆహారమిదే

81చూసినవారు
హై బీపీని అదుపులో ఉంచే ఆహారమిదే
పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు మనిషి ఆరోగ్యంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ప్రస్తుతం చాలామంది హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని నిర్లక్ష్యం చేసే కొద్దీ.. ప్రాణానికే గండంలా మారుతుంది. తరచూ అరటి పండ్లు తినే వారిలో దానిలో లభించే పొటాషియం వల్ల హైబీపీ అదుపులో ఉంటుంది. వీటితో పాటు ఆకుకూరలు, బచ్చలికూర, పుచ్చకాయ గింజలు, నారింజ, దుంపలు, ఓట్స్ వంటివి కూడా హైబీపీని అదుపు చేసేందుకు సాయపడుతాయి.

సంబంధిత పోస్ట్