మరో 20 రోజులు వీరికి డబ్బు సమస్య ఉండదు!

3778చూసినవారు
మరో 20 రోజులు వీరికి డబ్బు సమస్య ఉండదు!
ఈ నెల 15న శుక్ర గ్రహం మీన రాశిలోకి ప్రవేశించింది. మార్చి 12 వరకు అక్కడే ఉండనుంది. ఇది 3 రాశులపై అనుకూల ప్రభావం చూపనుంది. మరో 20 రోజులపాటు ఈ రాశులవారికి చేతినిండా డబ్బు ఉంటుంది. మిథునరాశి వారికి డబ్బు సమస్య రాదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతారు. కన్య రాశి వారికి శుక్రుడి సంచారం అనుకూలంగా ఉండనుంది. విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారికి బాగుంటుంది. శుక్రుని సంచారం కుంభ రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. సంపద పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్