రీల్స్‌ కోసం.. నడిరోడ్డుపై శవంలా.. (Video)

53చూసినవారు
యూపీ పోలీసులు నడిరోడ్డుపై పడి ఉన్న ఒక శవాన్ని అరెస్ట్‌ చేశారు. శవమంటే నిజంగా శవం కాదు. సామాజిక మాధ్యమంలో పేరు తెచ్చుకోవడానికి కస్గంజ్‌ జిల్లాలో నడిరోడ్డుపై శవంలా పడుకున్న ముకేశ్‌ కుమార్‌, స్నేహితులైన కొందరు యువకులను అరెస్ట్‌ చేశారు. దీనిపై సామాజిక మాధ్యమంలో పలువురు విమర్శలతో విరుచుకుపడ్డారు. వ్యూస్‌లు, లైక్‌ల కోసం వీరు ఏమన్నా చేస్తారు అని కామెంట్లు చేశారు.

సంబంధిత పోస్ట్