చరిత్రలో తొలిసారి.. పురుషుడిగా మారిన లేడీ ఐఆర్ఎస్

539చూసినవారు
చరిత్రలో తొలిసారి.. పురుషుడిగా మారిన లేడీ ఐఆర్ఎస్
భారత సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారి ఒక ఆసక్తికరమైన పరిణామం జరిగింది. తన పేరును అనుకతిర్ సూర్యగా, తనను పురుషుడిగా గుర్తించాలంటూ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనసూయ చేసుకున్న అప్పీల్‌ను కేంద్రం ఆమోదించింది. అనుకతిర్ హైదరాబాద్‌లో సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్(CESTAT)లో జాయింట్ కమిషనర్‌గా ఉన్నారు. జెండర్ ఐడెంటిటీ వ్యక్తిగతం అని గతంలో సుప్రీం కోర్టు చెప్పింది.

సంబంధిత పోస్ట్