యువకునితో బలవంతంగా నిశ్చితా­ర్థం

82చూసినవారు
యువకునితో బలవంతంగా నిశ్చితా­ర్థం
జాయ్‌ జెమీమా ఇటీవల భీమిలిలోని ఒక హోటల్‌లో బలవంతంగా నిశ్చితా­ర్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుని ఫోన్‌ బ్లాక్‌ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న ఫొటోలు చూ­పించి.. మురళీనగర్‌లోని తన ఇంట్లో మళ్లీ నిర్భంధించింది. తనను పెళ్లి చేసుకోకపోతే ఈ ఫొటోలతో పోలీస్‌ కేసులు పెట్టించి, అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరిస్తూ అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్