మహేష్ కోసం విదేశీ అమ్మాయి?

3641చూసినవారు
మహేష్ కోసం విదేశీ అమ్మాయి?
ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో మూవీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో సూపర్ స్టార్ అడ్వంచర్ వరల్డ్ ట్రావెలర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ తర్వాత జక్కన్న ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో ఇండోనేషియా యాక్టర్ చెల్సియా ఇస్లాన్ ని జక్కన్న క్యాస్టింగ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెకి స్క్రీన్ టెస్ట్ చేసినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్