వాహనదారులను కొరికిన విదేశీయుడు (వీడియో)

542చూసినవారు
చెన్నైలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. బ్రిటిష్ రాయల్ నేవీ అధికారి మద్యం మత్తులో చెన్నైలో గందరగోళం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై దాడి చేశాడు. వారిని గట్టిగా కరిచాడు. దీంతో వాహనదారులు, పాదచారులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే క్షమాపణలు చెప్పడంతో ఆయనను విడిచిపెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్