స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు: ప్రియాంక గాంధీ

546చూసినవారు
స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు: ప్రియాంక గాంధీ
ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రజానీకానికి తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే హక్కు ఉంటుందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. హిమాచల్ ప్రజలు ఈ హక్కును ఉపయోగించుకుని స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఎక్స్ వేదిక‌గా తెలియ‌జేశారు. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. 43 మంది ఎమ్మెల్యేల మెజారిటీని సవాలు చేస్తున్నారంటే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్