బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్ (వీడియో)

61చూసినవారు
TG: కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌ను పోలీసులు ఆదివారం హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల సమయంలో రూ.15 వేల రైతు బంధు ఇస్తామని, ఇప్పుడు 12 వేలు ఇస్తామని ప్రకటించడంపై నిరసనగా..గంగాధర చౌరస్తాలో నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రవిశంకర్‌ను బయటకు పోకుండా హౌస్ అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్