రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన మాజీ సీఎం కేసీఆర్

185111చూసినవారు
రాష్ట్ర పర్యటనకు సిద్ధమైన మాజీ సీఎం కేసీఆర్
BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆనారోగ్యం కారణంగా కొంతకాలంగా విరామంలో ఉంటున్న ఆయన.. మరోసారి యాక్టివ్ కానున్నారు. ఈ మేరకు నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతులను కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు.

సంబంధిత పోస్ట్