సమ్మర్ ట్రిప్ అక్కడికి వేసుకోండి

59చూసినవారు
సమ్మర్ ట్రిప్ అక్కడికి వేసుకోండి
సమ్మర్ లో వేడి నుండి ఉపశమనం పొందేందుకు టూర్స్ వేస్తుంటారు. శ్రీనగర్, గుల్మార్గ్, సోన్మార్గ్ వంటి అందమైన లోయలు పర్యాటకులను ఎంతగానో అలరిస్తాయి. ఇక్కడ పర్వత శ్రేణులు మంచుతో కప్పి ఉంటాయి. టూర్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. వేసవిలో మీరు కాశ్మీర్ చుట్టుప్రక్కల ప్రాంతాలు చల్లదనం తో పాటు ఎంతో ఆహ్లాదాన్ని ఆస్వాదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్