కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి విమర్శలు (వీడియో)

56చూసినవారు
15 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల కాలేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలోనూ, దేశంలో పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.18,500 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద విడుదల చేసినట్లు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్