తిరుమలలో భక్తులకు అల్పాహారం వడ్డించిన సీఎం చంద్రబాబు

57చూసినవారు
తిరుమలలో భక్తులకు అల్పాహారం వడ్డించిన సీఎం చంద్రబాబు
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు తిరులమను సందర్శించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన CBN కుటుంబం.. అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు విరాళం అందించారు. అనంతరం అన్నప్రసాద సముదాయంలో భక్తులకు నారా కుటుంబ సభ్యులు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ప్రస్తుతం వారి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్