రోడ్లు లేక మావోళ్లకు పిల్లనిస్తలేరు: స్పీకర్

85చూసినవారు
రోడ్లు లేక మావోళ్లకు పిల్లనిస్తలేరు: స్పీకర్
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. రోడ్ల నిర్మాణంపై మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ BRS హయాంలో రాష్ట్రంలో రోడ్లు వేశారన్నారు. వెంటనే స్పందించిన స్పీకర్ 'మా వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేవు. అందువల్లే పోరగాళ్లకు పిల్లనిచ్చే పరిస్థితి లేదు' అని అన్నారు. వెంటనే సభ్యులు నవ్వారు. తాము అన్ని చోట్ల రోడ్లు వేశామని హరీశ్ బదులిచ్చారు.

సంబంధిత పోస్ట్