కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

62చూసినవారు
కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ సమక్షంలో ఐకే రెడ్డి కాంగ్రెస్ ఖండువా కప్పుకున్నారు.

సంబంధిత పోస్ట్