ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు

56చూసినవారు
ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌‌లో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ప్రజాప్రతినిధులు, నేతలు, అభిమానులు మన్మోహన్‌ సింగ్‌కు కన్నీటి నివాళి అర్పిస్తూ అంతిమ వీడ్కోలు పలికారు. సంస్కరణలతో దేశార్థికాన్ని నవ్యపథంలో నడిపించిన మన్మోహన్‌ సింగ్‌కు యావత్‌ భారతావని కన్నీటి నివాళులర్పించింది.

సంబంధిత పోస్ట్