త్వరలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్?

51చూసినవారు
త్వరలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్?
AP: ఏపీలో వైసీపీ నేతలు వరుస అరెస్టులు హాట్‌టాపిక్‌గా మారాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని, వైసీపీ మద్దతుదారుడు, నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి అరెస్టులతో వైసీపీలో నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారనేది చర్చినీయాంశంగా మారింది. అయితే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పేరు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో జోగి రమేష్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్