తెలంగాణకు నాలుగు రోజులు వర్ష సూచన

54చూసినవారు
తెలంగాణకు నాలుగు రోజులు వర్ష సూచన
తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, ఉమ్మడి వరంగల్‌, కొత్తగూడెం, నల్గొండ, మహబూబాబాద్‌, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, ఉమ్మడి MBNR జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్