బల్లి పడిన చట్నీ తిని నలుగురికి అస్వస్థత (వీడియో)

80చూసినవారు
TG: బల్లి పడిన చట్నీ తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. గద్వాల పట్టణంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో కొందరు బ్రేక్‌ఫాస్ట్ తింటుండగా చట్నీలో చనిపోయిన బల్లి దర్శనమిచ్చింది. ఈ చట్నీ తిన్న నలుగురు అస్వస్థతకు గురి కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్