Rare Video: క్యూట్ పిల్లలతో రోడ్డు దాటుతున్న తల్లి పులి

81చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో క్యూట్ పులి పిల్లలకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మైసూరులోని దమ్మనకట్టేలో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న జంతువులను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో జంగిల్‌ సఫారీకి వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎంతో గాంభీరమైన ఒక తల్లి పులి తన నాలుగు పిల్లలతో కలిసి రోడ్డు దాటే దృశ్యం అందరిని కట్టిపడేసింది. వైరల్‌ వీడియోలోని సంఘటన మార్చి 28 శుక్రవారం రోజున జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్