పీ-4 అంటే ఏమిటి.. ఉపయోగాలేంటి!

58చూసినవారు
పీ-4 అంటే ఏమిటి.. ఉపయోగాలేంటి!
AP: అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోపం పీ-4 ప్రొగ్రాంకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటగా 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపడతారు. సర్వే, గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ధ్రువీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనమ్ ప్లాట్‌ఫాంలో ఉంచుతారు. లబ్ధి పొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో ప్రభుత్వం పీ-4 ప్రొగ్రాంతో అనుసంధానిస్తుంది. సంపదలో ఉన్నత స్థితిలో ఉన్న వారు పేదలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్