సితార సినీ ఎంట్రీపై నమ్రత సమాధానమిదే (VIDEO)

66చూసినవారు
మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌ల కూతురు సితార సినిమాల‌లోకి రాక‌పోయిన సోష‌ల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక అడ‌పాద‌డ‌పా యాడ్స్‌లో క‌నిపిస్తూ మ‌హేష్ ఫ్యాన్స్‌ని మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. ఆదివారం పంజాగుట్టలో ఈ షోరూం ప్రారంభోత్సవంలో సితార, నమ్రత సంద‌డి చేయ‌డ‌మే కాకుండా మీడియాతో ముచ్చ‌టించారు. ఈ క్రమంలో సితార సినీ ఎంట్రీ ఎప్పుడని రిపోర్టర్ అడుగుతాడు. దీంతో నమ్రత ఏం చెప్పిందో పై వీడియోలో చూసేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్