డ్రైవర్లకు అత్యంత ప్రమాదకర జాబితాలో భారత్‌కు 5వ స్థానం

84చూసినవారు
డ్రైవర్లకు అత్యంత ప్రమాదకర జాబితాలో భారత్‌కు 5వ స్థానం
వాహనాల డ్రైవర్లకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా దక్షిణాఫ్రికా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 53 దేశాలలో పరిశోధన చేసిన అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రైనింగ్ కంపెనీ ఈ జాబితాను విడుదల చేసింది. అత్యంత ప్రమాదకరమైన, సురక్షితం కాని దేశాల జాబితాలో భారత్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. వాహనాల వేగం, డ్రైవర్లకు బ్లడ్ ఆల్కహాల్, రోడ్డు ట్రాఫిక్ మరణాల సంఖ్య ఆధారంగా జుటోబీ. కాం ర్యాంకింగ్‌లు ఇస్తోంది.

సంబంధిత పోస్ట్