ఎనిమిదేళ్ల తర్వాత అట్లాంటిక్‌లో పడిన PSLV C3 రాకెట్ శకలాలు

71చూసినవారు
ఎనిమిదేళ్ల తర్వాత అట్లాంటిక్‌లో పడిన PSLV C3 రాకెట్ శకలాలు
2017లో ప్రయోగించిన PSLV-C37 రాకెట్‌ పైభాగం(PS4) తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశించినట్లు ఇస్రో వెల్లడించింది. 104 ఉప‌గ్ర‌హాల‌ను ఒకేసారి నింగిలోకి పంపి ఆ ప‌రీక్ష ద్వారా ఇస్రో చ‌రిత్ర సృష్టించింది. ఈ PS4 ఈనెల 6న ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో కూలిపోయింది. ప్రయోగం తర్వాత 8 ఏళ్లలోపు రాకెట్‌ భూవాతావరణంలోకి ప్రవేశించడమన్నది.. అంతర్జాతీయ అంతరిక్ష వ్యర్థాల నియంత్రణ మార్గదర్శకాలకు లోబడే ఉందని ఇస్రో తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్