యువతకు ఉచితంగా స్కూటీస్.. అప్లైకి ఏం కావాలంటే?

67చూసినవారు
యువతకు ఉచితంగా స్కూటీస్.. అప్లైకి ఏం కావాలంటే?
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం యువతులకు త్వరలోనే ఫ్రీగా ఎలక్ట్రికల్ స్కూటీస్ అందిచనున్నట్లు సమాచారం. ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన యువతులందరూ అర్హులేనంట. అయితే దీనికి కావాల్సిన డాక్యూమెంట్స్ ఏమిటంటే?.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, రెసిడెన్స్ ప్రూఫ్, ఇన్ కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికేట్. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ https://telangana.gov.in లో త్వరలోనే ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ అందుబాటులో ఉంచనున్నారు.

సంబంధిత పోస్ట్