'ఆ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ ప్రయాణం'

127298చూసినవారు
'ఆ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ ప్రయాణం'
టీఎస్ఆర్టీసీ మంగళవారం హైదరాబాద్‌లో 22 కొత్త ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో ఎక్స్‌ప్రెస్(నాన్ ఏసీ) బస్సులను ప్రారంభించింది. ఈ బస్సుల్లోనూ మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక నుంచి హైదరాబాద్ నగరంలో మహిళలు మెట్రో ఆర్డినరీ, సిటీ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఈ గ్రీన్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఫ్రీగా ప్రయాణించవచ్చు. జిల్లాల్లో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా వెళ్లొచ్చు.

సంబంధిత పోస్ట్