చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్

269899చూసినవారు
చంద్రబాబుకు మరో బిగ్‌ షాక్
టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ మరో బిగ్ షాకిచ్చింది. అసైన్డ్ భూముల కొనుగోలు విషయంలో ఏసీబీ కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ మేరకు చంద్రబాబును నిందితుడిగా పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అయితే దీనిని పరిశీలించాలంటూ ఏసీబీ కోర్టు ఏవోను ఆదేశిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా, అసైన్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని యల్లమాటి ప్రసాద్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది.

సంబంధిత పోస్ట్